Tuesday, June 9, 2026
HomeTrending Newsసిఎం జగన్ కు వారికోత్సవ ఆహ్వానం

సిఎం జగన్ కు వారికోత్సవ ఆహ్వానం

విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని అయన న్నివాసంలో కలుసుకున్నారు.  శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రికి అందజేసి, వేద ఆశీర్వచనం ఇచ్చారు.

ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular