Sunday, January 19, 2025
HomeTrending Newsపొట్టి శ్రీరాములుకు సిఎం నివాళి

పొట్టి శ్రీరాములుకు సిఎం నివాళి

అమరజీవి పొట్టిశ్రీరాములు 123వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్