Friday, June 12, 2026
HomeTrending Newsక్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్

క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్

క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. శాంతి, సహనం క్రిస్మస్ మానవాళికి అందించిన గొప్ప సందేశమని సిఎం పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ జరుపుకుంటున్న సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ చర్చ్ ల ఫాదర్లు, పాస్టర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular