Friday, June 12, 2026
HomeTrending Newsసిఎం జగన్ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

సిఎం జగన్ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సంక్షేమం కోసమే నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

“నూలుదారాలతో కళాఖండాలు సృష్టించి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర మన చేనేత కళాకారులది. స్వాతంత్రోద్యమంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత చేనేత సొంతం. చేనేత కళాకారులకు “నేతన్న నేస్తం” ద్వారా మన ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తోంది” తన సందేశంలో జగన్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular