Thursday, April 18, 2024
HomeTrending NewsCollectorates:వచ్చే నెలలో కొత్త కలెక్టరేట్ల ప్రారంభం

Collectorates:వచ్చే నెలలో కొత్త కలెక్టరేట్ల ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో’ భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ప్రారంభించనున్నారు. జూన్ 4 వ తేదీ ఆదివారం నాడు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను, జూన్ 6 మంగళవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని, జూన్ 9 శుక్రవారం నాడు మంచిర్యాల జిల్లా, జూన్ 12 సోమవారం నాడు గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సిఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్