Sunday, January 19, 2025
Homeతెలంగాణమృగరాజులకి కరోనా!

మృగరాజులకి కరోనా!

మనుషులనే కాదు, మృగరాజులను కూడా కరోనా కలవర పెడుతోంది. హైదరాబాద్ సెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా పాజిటివ్ సోకింది. కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లోని సెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. జంతువులకు కూడా కరోనా సోకిందనే వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్