Thursday, March 12, 2026
HomeTrending Newsకేంద్రంపై ఒత్తిడి తేవాలి: జగన్ కు కేవీపీ సూచన

కేంద్రంపై ఒత్తిడి తేవాలి: జగన్ కు కేవీపీ సూచన

పోలవరం ప్రాజెక్టుపై పక్క రాష్ట్రాలను ఒప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని  కాంగ్రెస్  సీనియర్ నేత, రాజ్య సభ మాజీ సభ్యులు డా. కేవిపి రామ చంద్రరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన నేడు ఓ లేఖ రాశారు.

పక్క రాష్ట్రాల అభ్యంతరాలను సాకుగా చూపి ఆంధ్ర ప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేందుకు కేంద్రం చేసున్న ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టాలని డా.కేవీపీ సిఎం జగన్ కు సూచించారు.

కేవీపీ రాసిన  లేఖ యధాతథంగా…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular