Saturday, March 14, 2026
HomeTrending Newsఆఫ్ఘనిస్తాన్లో భూకంపం..250 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం..250 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప ధాటికి కనీసం250 మంది మృతిచెందినట్లు అఫ్గాన్‌ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది.వందల మంది గాయపడ్డారు.అఫ్గాన్‌లోని ఖోస్ట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular