అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప ధాటికి కనీసం250 మంది మృతిచెందినట్లు అఫ్గాన్‌ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది.వందల మంది గాయపడ్డారు.అఫ్గాన్‌లోని ఖోస్ట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *