Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ED Raids: ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేటి తెల్లవారుజాము నుంచి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన సన్నిహితుల నివాసాలపై  దాడులు నిర్వహిస్తోంది. ఓ టెండర్ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ సోదాలు జర నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సోరెన్ సన్నిహితుడైన ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా నివాసంతో పాటు సాహెబ్ గంజ్, బెర్ హైట్, రాజ్ మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

కేంద్రంలోని బిజెపి వ్యతిరేక కూటమిలో హేమంత్ సోరెన్ కూడా ఇటీవలి కాలంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com