Monday, January 20, 2025
HomeTrending Newsడ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్టు

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్టు

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎడ్విన్ ను గోవాలో అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ గా ఉన్న ఎడ్విన్. మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్ ను అరెస్టు చేసిన నార్కోటిక్ విభాగం పోలీసులు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని హైదరాబాదులో సరఫరా చేస్తున్న నారాయణ బోర్కర్. నారాయణ బోర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గోవాలో పలువురుపై నిఘా పెట్టిన నార్కోటిక్ విభాగం పోలీసులు.

ఎట్టకేలకు కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఎడ్విన్ గత మూడు నెలలుగా తప్పించుకు తిరుగుతూ  గోవాలోనే ఉన్నాడు. 15 రోజులుగా అక్కడే ఉండి ఎడ్విన్ పై నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్