Saturday, January 18, 2025
HomeTrending Newsమరో 2,910 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

మరో 2,910 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇది వరకే గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేష‌న్ల‌తో పాటు ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు వెలువడ్డాయి.  తాజాగా మ‌రో 2,910 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. గ్రూప్ -2 ఉద్యోగాలు 663,  గ్రూప్-3 ఉద్యోగాలు 1,373, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌లో 294, గిడ్డంగుల సంస్థ‌లో 50 పోస్టులు, విత్త‌న ధ్రువీక‌ర‌ణ సంస్థ‌లో 25 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్