ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు భారీ వరద రానుందని కేంద్ర జల సంఘం (CWC) అంచనావేసింది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద 20 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని భావిస్తోంది. ఇవాళ సాయంత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమావుతోన్న తరుణంలో సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. రక్షణ చర్యలకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పనిచేస్తున్న ఏడు NDRF, మూడు SDRF బృందాలు పనిచేస్తున్నాయి.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.