Friday, October 18, 2024
HomeTrending Newsగోవాలో భారీగా బంగారం సీజ్

గోవాలో భారీగా బంగారం సీజ్

గోవా అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా బంగారం పట్టివేత. షార్జా ప్రయాణీకుడి వద్ద 65 లక్షల విలువ చేసే 1400 గ్రాముల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. విదేశీ బంగారాన్ని టార్చ్ లైట్ లోపటి బాగంలో దాచి తరలించే యత్నం చేసిన‌ కేటుగాడు. గోవా ఎయిర్‌పోర్ట్ లో లగేజ్ బ్యాగ్ స్కానింగ్ చేయగా……బ్యాగ్ లో వున్న టార్చ్ లైట్ లో బంగారం వున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు. టార్చ్ లైట్ అసలు బరువు కంటే 1400 గ్రాముల బరువు ఎక్కువ వుండడంతో టార్చ్ లైట్ ను ఓపెన్ చేసిన అధికారుల బృందం. టార్చ్ లైట్ లో 12 బంగారు బిస్కట్లను గుర్తించిన కస్టమ్స్ అధికారులు. ప్రయాణీకుడు అరెస్టు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్