Monday, March 9, 2026
HomeTrending Newsకలకత్తాలో భారీగా బంగారం సీజ్

కలకత్తాలో భారీగా బంగారం సీజ్

కలకత్తాలో భారీగా బంగారం పట్టివేత. సింథిమూర్ సిటి లో కస్టమ్స్ అధికారుల దాడులు. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్. బంగ్లాదేశ్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొల్ కత్తాకు బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు సింథిమూర్ సిటి లో మాటు వేసిన కస్టమ్స్ అధికారులు. ఓ వాహనాన్ని అడ్డగించి తనిఖీలు చేయగా పట్టుబడ్డ అక్రమ బంగారం. బంగారం సీజ్…….ఇద్దరి అరెస్ట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ వారిలో కల్ కత్తాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య వున్నట్లు సమాచారం.

అటు లక్నో ఎయిర్‌పోర్ట్ లో విదేశీ బంగారం పట్టివేత. రియాద్ ప్రయాణీకుల వద్ద 35 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారం సీజ్. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి బంగారు బిస్కెట్లను జీన్స్ ప్యాంటు జోబుల్లో లోదుస్తులల్లో దాచి తరలించే యత్నం. కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో బయట పడ్డ అక్రమ బంగారం. బంగారం సీజ్…..ఇద్దరు ప్రయాణీకుల అరెస్ట్, కొనసాగుతున్న విచారణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular