Sunday, January 19, 2025
Homeసినిమాగ్రంథాలయం థర్డ్‌ సింగిల్‌ రిలీజ్

గ్రంథాలయం థర్డ్‌ సింగిల్‌ రిలీజ్

వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకంపై విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీ విశ్వనాథ్‌, డా.భద్రం, సోనియా చౌదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గ్రంథాలయం‘. త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న  ఈ సినిమా  టీజర్‌ను రామానాయుడు స్టూడియోలో జరిగిన వేడుకలో లక్కీమీడియా నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ విడుదల చేశారు.  మూడవ పాటను సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ చేతుల మీదగా విడుదల చేశారు.

శ్రీకాంత్‌ మాట్లాడుతూ “ఈ మూవీ నుంచి మూడవ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ‘గ్రంథాలయం’ గొప్ప విజయాన్ని సాధించాలి. చిత్ర యూనిట్‌ సభ్యులందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ చిత్రం మంచి విజయం సాధించి బాక్సాఫీస్‌ దగ్గర మంచి కలెక్షన్లు దక్కించుకోవాలి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్