సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయమ్మన్న జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి గా ఉన్న జయకుమార్…ఎన్నికల అఫిడవిట్ అంశంలో మంత్రి పై కేసు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పు కు వ్యతిరేకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.