Friday, March 29, 2024
HomeTrending Newsరైతు భరోసాకు 7వేల కోట్లు

రైతు భరోసాకు 7వేల కోట్లు

Agri Budget: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక  బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత కన్నబాబు వ్యవసాయానికి ప్రత్యేకంగా పద్దులను ప్రతిపాదించారు.

వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు:

  • వైఎస్సార్ ఉచిత పంటల భీమా – రూ. 1,802 కోట్లు
  • వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు – రూ. 500 కోట్లు
  • విత్తన రాయితీ  – రూ. 200 కోట్లు
  • ప్రకృతి విపత్తుల సహాయ నిధి  – రూ. 2.000 కోట్లు
  • సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు  – రూ.  50 కోట్లు
  • రైతుల ఎక్స్ గ్రేషియా కోసం- రూ. 20 కోట్లు
  • ఆధునికత సాంకేతికత కోసం – రూ. 200 కోట్లు
  • మార్కెట్ యార్డుల్లో నాడు-నేడు కోసం  – రూ. 614.23 కోట్లు
  • సహకార శాఖకు  – రూ. 248.45 కోట్లు
  • ఆహార శుద్ధి  – రూ. 146.41 కోట్లు
  • ఉద్యానవన శాఖకు – రూ. 554 కోట్లు
  • పట్టు పరిశ్రమ శాఖకు – రూ. 98.99 కోట్లు
  • ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి – రూ.  421.15 కోట్లు
  • వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయం – రూ. 122.50 కోట్లు
  • వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి – రూ. 59.91 కోట్లు
  • పశు సంవర్ధక శాఖ – రూ.1,027.82 కోట్లు
  • మత్స్య శాఖ అభివృద్ధి కోసం – రూ. 337.23 కోట్లు
  • వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం  – రూ. 5,000 కోట్లు
  • వైఎస్సార్ జల కళ – రూ. 50 కోట్లు
  • నీటి పారుదల రంగానికి – రూ. 11, 450.94 కోట్లు
  • వైఎస్సార్ రైతు భరోసా – రూ. 7,020 కోట్లు
  • వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు  – రూ. 18 కోట్లు

ఇవి కూడా చదవండి: ఏపీ బడ్జెట్: నవరత్నాలకే పెద్ద పీట

RELATED ARTICLES

Most Popular

న్యూస్