Monday, February 24, 2025
HomeTrending NewsShahu Ji Maharaj : ఛత్రపతి సాహు మహారాజ్ కు కేసిఆర్ నివాళి

Shahu Ji Maharaj : ఛత్రపతి సాహు మహారాజ్ కు కేసిఆర్ నివాళి

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా బహుజన సామాజిక తాత్వికుడు, భారత పీడిత ప్రజల పక్షపాతి, ఛత్రపతి సాహు మహరాజ్ సమాధిని బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. వారి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి సాహు మహరాజ్ కు ఘన నివాళి అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్