Thursday, April 18, 2024
Homeస్పోర్ట్స్Badminton: సెమీస్ లో కిడాంబి, ఆకర్షి, అస్మిత

Badminton: సెమీస్ లో కిడాంబి, ఆకర్షి, అస్మిత

పూణే లో జరుగుతోన్న 84వ సీనియర్ బ్యాడ్మింటన్ జాతీయ ఛాంపియన్ షిప్… మహిళల సింగిల్స్ లో ఆకర్షి కాశ్యప్, ఆశ్మిత చలీహా. అదిత రావు, అనుపమ ఉపాధ్యాయ సెమీస్ కు చేరుకున్నారు.

  • ఆకర్షి కాశ్యప్ 19-21; 21-13; 21-13 తో దేవిక సిహాగ్ పై;
  • అస్మిత చలీహా 21-10; 21-23; 21-16 తో ఇష్రానీ బారూహా పై
  • ఆదితా రావు 21-16;21-15తో ఇరా శర్మపై
  • అనుపమ ఉపాధ్యాయ 21-10;16-21; 21-19తో వలిశెట్టి శ్రియాన్షిపై గెలుపొందారు

పురుషుల సింగిల్స్ లో

  • కిడాంబి శ్రీకాంత్ 21-10;18-21; 21-16 తో గుల్షన్ కుమార్ కార్తికేయ పై
  • హర్షీల్ డానీ 21-10;21-15తో యష్ యోగి పై
  • ప్రియాన్షు రాజావత్ 21-14;21-15తో కిరణ్ జార్జ్ పై
  • ఎం. మిథున్ 15-21; 21-19,21-19తో సౌరభ్ వర్మ పై గెలుపొందారు
RELATED ARTICLES

Most Popular

న్యూస్