Wednesday, May 7, 2025
HomeTrending Newsడీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కొవిడ్

డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కొవిడ్

సూర్యాపేట డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కొవిడ్ నిర్ధారణ జరిగింది. ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన డీఎంహెచ్‌వో కుమారుడు. రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లి వచ్చిన డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యుల్లో కొవిడ్‌ లక్షణాలు, నిన్న కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్ నిర్ధారణ. కొవిడ్‌ పరీక్ష చేయించుకున్న డీఎంహెచ్‌వో కోట చలం కూడా కొవిడ్‌ నిర్ధారణ.  రెండు రోజుల క్రితం ఎయిడ్స్ డేలో పాల్గొన్న డీఎంహెచ్‌వో కోటాచలం ఆ తర్వాత తిరుపతి వెళ్లి రావటంతో ఎంతమందికి వ్యాపించిందనే అంశంపై ఆరా తీస్తున్న వైద్య ఆరోగ్య శాఖ. తిరుపతి, సూర్యాపేటలలో కలకలం. వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ.

Also Read : తెలంగాణలో మాస్క్ తప్పనిసరి

RELATED ARTICLES

Most Popular

న్యూస్