Friday, June 12, 2026
HomeTrending Newsతెరాస సమావేశానికి జెడిఎస్ నేత కుమారస్వామి

తెరాస సమావేశానికి జెడిఎస్ నేత కుమారస్వామి

జెడియస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, జెడియస్ నేత, మాజీ మంత్రి రేవన్న, పలువురు జేడిఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు నిన్న రాత్రి  హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో జరిగే ఈ రోజు జరిగే జనరల్ బాడీ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ విచ్చేశారు.

జెడియస్ ప్రతినిధి బృందానికి బేగంపేట ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన టిఆర్ఎస్ ముఖ్యనేతల ప్రతినిధి బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular