Monday, June 8, 2026
Homeస్పోర్ట్స్జర్మన్ ఓపెన్: లక్ష్య సేన్ కు సిల్వర్

జర్మన్ ఓపెన్: లక్ష్య సేన్ కు సిల్వర్

Silver for Sen:  జర్మన్ ఓపెన్ 2022 లో ఇండియా ఆటగాడు లక్ష్య సేన్ రజత పతకం సాధించాడు. నేడు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో థాయ్ లాండ్  కు చెందిన కున్లావట్ చేతిలో 21-18; 21-15 తేడాతో ఓటమి పాలయ్యాడు.

ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో ఇండోనేషియా ఆటగాడు అంటోనీ సినిసుకా గింటింగ్,  క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో మన దేశానికే చెందిన హెచ్.ఎస్. ప్రన్నోయ్, నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్సేన్ పై  విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టాడు.

ఈ ఏడాది జనవరి 11-16 మధ్య జరిగిన యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ 2022 లో  పురుషుల సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు సేన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular