Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Landslide Win: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, ఆ పార్టీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ పై గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో 1,02,074 ఓట్లు రాగా, బిజెపికి 19,332, బీఎస్పీకి 4,897,  ఇతరులకు ­6,599, నోటాకు 4179 ఓట్లు దక్కాయి. నియోజకవర్గంలో మొత్తం 2,13,348 ఓట్లు ఉండగా 1,37,081 పోలయ్యాయి.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. గౌతమ్ సోదరులు విక్రమ్ రెడ్డి అధికార వైసీపీ నుంచి బరిలోకి దిగారు, ప్రధాన ప్రతిపక్షం టిడిపి పోటీ చేయలేదు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com