Saturday, January 18, 2025
HomeTrending Newsమే 5న మమత ప్రమాణం

మే 5న మమత ప్రమాణం

Mamata Banerjee Takes Oath As The Cm Of West Bengal :

తృణమూల్ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా మమతా బెనర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మే5 న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 294 సీట్లకు గాను తృణమూల్ కాంగ్రెస్ 215 సీట్లలో ఘన విజయం సాధించినప్పటికీ నందిగ్రాంలో దీదీ స్వల్ప మెజార్టితో ఓటమి పాలయ్యారు.

Also Read కూనూరులో కూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్