ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, క్యాబినేట్ మంత్రి హోదా ను కల్పిస్తూ,మాజీ పార్లమెంటు సభ్యులు డా. మందా జగన్నాథంను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మందా జగన్నాథం ఆ పదవిలో రెండేండ్ల కాలం పాటు కొనసాగనున్నారు.
TRENDING NEWS
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com