వచ్చే వారం రాష్ట్రంలో రుతుపవనాలు : సిఎస్

నైరుతి రుతుపవనాలు ఈ నెల 8 నాటికి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 4 నాటికి కేరళ రాష్ట్ర తీరాన్ని తాకి 12 నాటికి ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరించే వీలుందన్నారు.  ఈ మేరకు అన్ని శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *