Saturday, June 13, 2026
HomeTrending Newsఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్

టిపిసిసి స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్…కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ చేయటం చర్చనీయంశంగా మారింది. ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

స్థానిక నేతతో మాట్లాడుతూ… ఈ దెబ్బ తో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ లో సంభాషణ..

రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా అధికారంలోకి తీసుకొస్తా…

పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి…

ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా…

చచ్చిన బతికిన రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఫోన్ కాల్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular