Sunday, January 19, 2025
HomeTrending Newsరాష్ట్రపతితో ప్రధాని భేటి

రాష్ట్రపతితో ప్రధాని భేటి

Narendra Modi Meet president Ram nath kovind :

ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ లింక్ బట్టబయలైంది. పంజాబ్ లో నిన్న జరిగిన ఘటనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చినట్టయింది. నరేంద్ర మోదీని చంపుతామంటూ సంకేతాలు ఇచ్చిన ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ కు పరోక్షంగా పాకిస్తాన్ మద్దతు ఇస్తోందనే వాదన ఉంది. ఇందిరా గాంధీకి పట్టిన గతే నరేంద్ర మోడీకి పడుతుందని ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ హెచ్చరిక జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందిరాకి ఎమ్ జరిగిందో చూడు అంటూ మోడీకి వార్నింగ్. ఇది మా మొదటి అడుగు అని టెర్రర్ గ్రూప్ ప్రకటించింది.

Modi Traffic Jam

ప్రధాననమంత్రి నరేంద్రమోడి ఈ రోజు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ను ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో కలిశారు. పంజాబ్ లో నిన్న జరిగిన పరిణామాలు, ఘటనల వివరాల్ని ప్రధాని రాష్ట్రపతికి వివరించారు. భద్రతా వైఫల్యాన్ని ఏకరువు పెట్టారు. ప్రధానమంత్రి పర్యటన లో భద్రతా వైఫల్యం పై రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు.

Also Read :నేను మీ కుటుంబ సభ్యుడిని: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్