Wednesday, June 10, 2026
HomeTrending Newsరాజ్యసభ స్థానం ఉపఎన్నికకు నోటిఫికేషన్

రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు నోటిఫికేషన్

తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన బండ ప్రకాశ్. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ.

మే 12న నోటిఫికేషన్.

మే 19న నామినేషన్లకు చివరి తేదీ.

మే 30న పోలింగ్.. అనంతరం ఓట్ల లెక్కింపు.

తెరాస కే దక్కనున్న ఈ స్థానానికి పార్టీలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. రాజ్యసభ రేసులో మోత్కుపల్లి నర్సింహులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Also Read : రాజ్యసభలో 72 మంది ఎంపీలకు వీడ్కోలు  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular