Wednesday, June 17, 2026
Homeస్పోర్ట్స్England Open: ప్రణయ్, సేన్ విజయం

England Open: ప్రణయ్, సేన్ విజయం

బర్మింగ్ హామ్ లో మొదలైన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2023లో ఇండియా ఆటగాళ్ళు హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ లు తొలి రౌండ్ లో విజయం సాధించారు.

తైవాన్ ప్లేయర్ వాంగ్ జీ వీ పై 21-19; 22-20 తేడాతో ప్రణయ్ గెలుపొందాడు,

లక్ష్య సేన్ 21-18; 21-19 తో తైవాన్ ఆటగాడు చో టీన్ చెన్ పై విజయం సాధించాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular