Sunday, January 19, 2025
HomeTrending Newsపీఎస్ఎల్వీ సీ-54 కౌంట్ డౌన్ ప్రారంభం

పీఎస్ఎల్వీ సీ-54 కౌంట్ డౌన్ ప్రారంభం

శ్రీహరి కోట నుంచి 26న పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ప్రయోగం. ఈ రోజు ఉదయం 10.26 గంటలకు ప్రారంభం అయింది కౌంట్ డౌన్. 25.30 గంటల పాటు కొనసాగనున్న కౌంట్ డౌన్ ప్రక్రియ. 26 ఉదయం 11.56 నిమిషాలకి పిఎస్ఎల్వీ-సీ 54 రాకెట్ ని నింగిలోకి ప్రయోగించనున్న ఇస్రో. ఈవో ఎస్ శాట్-6తో పాటు మరో 8నానో ఉపగ్రహాలని కక్షలోకి పంపనున్న ఇస్రో శాస్త్రవేత్తలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్