Sunday, March 15, 2026
Homeస్పోర్ట్స్Spain Masters: ప్రీ క్వార్టర్స్ కు సింధు, శ్రీకాంత్

Spain Masters: ప్రీ క్వార్టర్స్ కు సింధు, శ్రీకాంత్

మాడ్రిడ్ లో జరుగుతోన్న స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ లు ఫ్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన మ్యాచ్ లలో మహిళల సింగిల్స్ లో…  సింధు 21-14;21-16తో ఇండోనేషియా ప్లేయర్ పుత్రి కుసుమా వార్దాని పై విజయం సాధించగా…. పురుషుల సింగిల్స్ లో శ్రీకాంత్  21-15;21-12 తేడాతో మన దేశానికే చెందిన సాయి ప్రణీత్ పై గెలుపొందాడు.

కాగా, పురుషుల సింగిల్స్ లో కిరణ్ జార్జ్, ప్రియాన్షు రాజావత్ లు తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular