Saturday, June 13, 2026
HomeTrending Newsమంత్రాలయంలో రాహుల్ గాంధీ

మంత్రాలయంలో రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్రలో బాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్న  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న సాయంత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామివారి ఆలయాన్ని దర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట కర్నాటక కాంగేస్స్ నేత డీకే శివ కుమార్ కూడా ఉన్నారు. మంత్రాలయం ఆలయ పండితులు రాహుల్ కు ఆశీర్వచనం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular