Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్రవికుమార్ కు రజతం

రవికుమార్ కు రజతం

రెజ్లింగ్ లో రవికుమార్ రజత పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ 57 కిలోల పురుషుల రెజ్లింగ్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో రష్యాకు చెందిన జగుర్ ఉగువేవ్ చేతిలో రవికుమార్ దహియా 4-7 పాయింట్ల తేడాతో పరాజయం పాలై రజత పతకంతో సరిపెట్టుకున్నారు.

ఈ ఒలింపిక్స్ లో భారత్ కు రెండో రజతం దక్కింది. మీరాబాయి చాను మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పటివరకూ రెండు రజతాలు, మూడు కాంస్యాలతో  మొత్తం ఐదు పతకాలు లభించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular