Monday, March 31, 2025
Homeజాతీయంఆర్బీఐ 50 వేల కోట్ల రుణం

ఆర్బీఐ 50 వేల కోట్ల రుణం

వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు, టీకా తయారీదారులకు ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించింది ఆర్బీఐ. 50 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందుబాటులో ఉంచింది. 2022 మార్చి వరకు ఈ సదుపాయం కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. వడ్డీ రేటు కంటే 35 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్