Sunday, January 19, 2025
HomeTrending Newsక్యాంపు ఆఫీస్ లో రిపబ్లిక్ డే వేడుకలు

క్యాంపు ఆఫీస్ లో రిపబ్లిక్ డే వేడుకలు

Republic Day:  తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి  అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  హాజరైన సీఎం సెక్రటరీ కే.ధనంజయ రెడ్డి, సీఎం స్సెషల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.హరికృష్ణ, సీఎం ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌ రెడ్డి, ఇతర సీఎంవో అధికారులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్