Sunday, January 19, 2025
Homeసినిమాఏప్రిల్ 8న వస్తున్న 'మా ఇష్టం'

ఏప్రిల్ 8న వస్తున్న ‘మా ఇష్టం’

My wish: దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన ‘మా ఇష్టం‘ హక్కులు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో ‘డేంజర్’ పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో  ‘మా ఇష్టం’ అని పేరు పెట్టారు.

గతంలో భీమవరం టాకీస్  బ్యానర్ లో ఆర్జీవితో ఐస్ క్రీమ్ సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ దకించుకున్నారు. ఏప్రిల్ 8 వ తేదీన తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఇద్దరమ్మాయిల ప్రేమకధ ఇదే కావడం గమనార్హం. అప్సర, నైనా గంగోలి ఈ క్రేజీ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్