Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్French Open Badminton-2022: ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ

French Open Badminton-2022: ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత  జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టిలు మరో బంగారు పతకం రేసులో నిలిచారు. ఈ స్టార్ ప్లేయర్స్ జోడీ ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ­2022 లో ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన సెమీ ఫైనల్లో సౌత్ కొరియా ఆటగాళ్ళు డబ్ల్యూ హెచ్ కిమ్- ఎస్ జి చోయ్ పై 21-18;21-14 తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగు పెట్టారు.

ఈజోడీ ఇటీవలి కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా ఈ ద్వయం స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్