Sunday, January 19, 2025
HomeTrending Newsరాజకీయాల్లో పరుషపదజాలం తగదు

రాజకీయాల్లో పరుషపదజాలం తగదు

రాజకీయాలు కలుషితం అవుతున్నాయని, రాజకీయాలలో పరుష పదజాలం బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లుభట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి మహా నేత, రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు ఆయన ఏనాడూ చేయలేదన్నారు. సభలలో వివిధ రాజకీయ పార్టీల సభ్యులు సమస్యలు ప్రస్తావిస్తే మైక్ లు కట్ చేయలేదన్నారు. సభా హుందాతనం ను కాపాడారని భట్టి చెప్పారు.

వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని, వైఎస్ఆర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని మల్లుభట్టి విక్రమార్క తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్