Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Shikhar Dhawan: వెస్టిండీస్ తో సిరీస్ కు ధావన్ సారధ్యం

Shikhar Dhawan: వెస్టిండీస్ తో సిరీస్ కు ధావన్ సారధ్యం

మూడు వన్డేల సిరీస్ కోసం వెస్టిండీస్ లో పర్యటించే టీమిండియా జట్టును బిసిసిఐ నేడు ప్రకటించింది. శిఖర్ ధావన్ ఈ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ట్రినిడాడ్, పోర్ట్ అఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ మైదానంలోనే ఈ మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం ­16 మందిని ఎంపిక చేశారు. రవీంద్ర జడేజా ను వైస్ కెప్టెన్ గా నియమించారు.

జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఆర్షదీప్ సింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్