Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్Swiss Open-2023: కిడాంబి, ప్రణయ్, సింధు విజయం

Swiss Open-2023: కిడాంబి, ప్రణయ్, సింధు విజయం

స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరుగుతోన్న స్విస్ ఓపెన్-2023లో భారత ఆటగాళ్ళు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లు తొలి రౌండ్ లో విజయం సాధించారు. లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు.

పురుషుల సింగిల్స్ లో…

  • మిథున్ మంజునాథ్ 21-8;21-17తో నెదర్లాండ్స్ ఆటగాడు జోరాన్ క్వీకెల్ పై
  • కిడాంబి శ్రీకాంత్ 21-16; 15-21; 21-18తో చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్ యంగ్ పై
  • హెచ్ ఎస్ ప్రణయ్ 21-17; 19-21; 21-17తో చైనా ఆటగాడు సి యూ క్యూపై

మహిళల సింగిల్స్ లో …

  • పివి సింధు 21-9; 21-16తో స్విట్జర్లాండ్ ప్లేయర్ జెంజిరా స్టడెల్ మెన్ పై

పురుషుల డబుల్స్ లో…

  • సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 21-15; 21-18 తేడాతో మలేషియా జంట బూన్ యుయాన్-వాంగ్ టీన్ సి పై

విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్