Saturday, June 13, 2026
HomeTrending Newsకేంద్ర నిధులతోనే విశాఖ అభివృద్ధి: సోము

కేంద్ర నిధులతోనే విశాఖ అభివృద్ధి: సోము

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి పీవీఎన్ మాధవ్ ను మరోసారి గెలిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.  మాధవ్ కు మద్దతుగా  నేడు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో పర్యటించి, ఓటర్లను కలిసి తొలి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీకి వేయాల్సిందిగా కోరారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉందని,  విశాఖలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులుతోనే జరుగుతోందని వివరిస్తున్నారు.  విశాఖ నగరానికి గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా అభివృద్ధి చేసిందో ఓటర్లకు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular