Sunday, August 30, 2026

ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి జగన్ యాత్ర – వారధిపై ఘన స్వాగతం

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. నేటి ఉదయం గుంటూరు జిల్లాలో మొదలు కాగా, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో...

పిబరే రామరసం- 1

ఒక దేశానికి, ఒక జాతికి తనకంటూ సొంతమయిన అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం చుట్టూ అల్లుకున్న అనంతమైన చరిత్ర ఉంటుంది. ఆచారాలు, సంప్రదాయాలుంటాయి. భాషా సంస్కృతులుంటాయి. నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలకు కట్టుకున్న గుడిగోపురాలుంటాయి....

మెదక్ ఖిల్లాలో త్రిముఖ పోటీ

మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో 2024 ఎన్నికలను ఎదుర్కునేందుకు ప్రధాన పార్టీల నుంచి కొత్త అభ్యర్థులే తలపడుతున్నారు. ఇందిరాగాంధీ, బాగారెడ్డి, కెసిఆర్, అలే నరేంద్ర, విజయశాంతి తదితర మహామహులు ప్రాతినిధ్యం వహించిన స్థానంలో...

బిసిల సీట్లలో తండ్రీ కొడుకుల పోటీ: జగన్

గతంలో ఎన్నడూ లేనంతగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు  కేటాయించిన ఘనత తమకే దక్కుతుందని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్తం చేశారు. మొత్తం 200...

‘మంజుమ్మల్ బాయ్స్’ సాధించిన మరో రికార్డు! 

ఈ మధ్య  కాలంలో ఎవరినోట విన్నా 'మంజుమ్మల్ బాయ్స్' పేరే వినిపించింది. మలయాళంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు .. ఇతర ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షించింది. 2006లో...

‘కన్నప్ప’లో మెరవనున్న అనుష్క! 

మంచు విష్ణు నిర్మాతగా .. హీరోగా 'కన్నప్ప' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నట్టు విష్ణు ముందుగానే చెప్పాడు. అందుకు తగినట్టుగానే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాలోకి...

ది బెస్ట్ అన్ కట్ డైమండ్ టెల్గు యాడ్

"నీ ఇల్లు బంగారంకాను.." అని మాటవరసకు ఆశ్చర్యపోతాం కానీ.. మన మాట పొరపాటునైనా నిజమవుతుందని తెలిస్తే.. కలలో కూడా అనం. చరిత్రలో నిలిచిపోయినదంతా సువర్ణాక్షర లిఖితమే కావాలి. మంచిదేదయినా బంగారంతో పోల్చాల్సిందే. బంగారంలాంటి ఇల్లు; బంగారంలాంటి...

జమ్ముకాశ్మీర్ కు రాష్ట్ర హోదా – ప్రధాని భరోసా

లోక్ సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ ప్రజలకు సరికొత్త హామీ ఇచ్చారు. కాశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని... అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ప్రధాని తెలిపారు....

చెప్పుకోవడానికి ఏమీ లేకే వ్యక్తిగత విమర్శలు: పెద్దిరెడ్డి

గతంలో ప్రజలకు చేసిన మంచి ఏమిటో ఒక్కటి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కూడా సిఎం జగన్ పై అనుచిత విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి...

కూటమి భేటీ; సీట్ల మార్పుపై చర్చ!

ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో బిజెపి-టిడిపి-జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం మొదలైంది. బాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి,...

Most Read