దక్షిణాదిలో పాగా వేసేందుకు బిజెపి శతథా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏకంగా తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయించి మరి తమిళిసై సౌందరాజన్ ను రంగంలోకి దింపింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు...
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారధ్య బాధ్యతల నుంచి మహేందర్ సింగ్ ధోని తప్పుకున్నాడు. కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను నియమిస్తున్నట్లు సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. మరో రెండు రోజుల్లో...
భవిష్యత్తు ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఇంతకంటే బాగుండాలనే అందరూ అనుకుంటారు. ఆశపడతారు. అయితే అందుకు తగ్గట్టు ఏమిచేస్తున్నారనేదే ప్రశ్న.
ఆనందం;
పరమానందం;
బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా - మనం లౌకిక అర్థమే...
చంద్రబాబు 2014-19వరకూ రాష్ట్రాన్ని దోచుకున్నారని, కేంద్ర, రాష్ట్ర నిధులను కొలగొట్టారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు పి. విజయబాబు రచించిన 'మహా దోపిడీ' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు....
తమిళనాడు రాష్ట్రానికి తెలంగాణ రాజ్ భవన్ కు అవినాభావ సంబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఆశ్చర్యకరంగా రాజ్భవన్లో గత 15 సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా తమిళులే కొనసాగుతున్నారు....
పిఠాపురం జనసేన మాజీ ఇన్ ఛార్జ్ మాకినీడి శేషుకుమారి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో...
విలేఖరి:-
సార్! మీకు ఈ ఏటి మేటి ఫోన్ ట్యాపింగ్ నైపుణ్య ప్రతిభా పురస్కారం వచ్చిన సందర్భంగా అభినందనలు. ఈ సందర్భంగా మిమ్మల్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుందాం.
ఫోన్...
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీల ఉంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై విద్యాశాఖ అభిప్రాయం తీసుకొని తరువాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా...
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనున్న లోక్సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం...
ఒకప్పటిలా ఇప్పుడు రొటీన్ కథలను తెరపై చూపిస్తే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఆడియన్స్ కి హాలీవుడ్ సినిమాల జాబితా అరచేతిలో ఉంటుంది. అందువలన ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించాలంటే కొత్తగా...