తెలంగాణలో వృత్తిజీవనం సబ్బండవర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీవర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు....
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మద్దుట్ల లో ఈరోజు 100 కరోన టెస్టులు చేయగా 32 కేసులు వచ్చినట్లు సమాచారం. గ్రామంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేలో అనేక మంది నీరసంగా ఉండటం ఏఎన్ఎం,...
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చించాలని కోరుతూ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. విపక్షాలతో పాటు వైఎస్సార్ సీపీ...
నెల్లూరు జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి నెల్లూరు లోక్ సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు....
పార్లమెంట్ ఉభయసభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు నేడు కూడా ఆందోళనకు దిగారు. లోక్ సభ సమావేశం ప్రారంభం కాగానే పెగాసస్ స్పై వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వైసీపీ ఎంపీలు తమ రాష్ట్రానికి సంబంధించిన...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో... రాజ్ న్యూస్ బృందం విలేకరులపై దాడి ఘటనపై జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో...గత...
భారత మహిళా ఫుట్ బాల్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ బాలాదేవి 2020-21 సంవత్సరానికి ఫుట్ బాలర్ అఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు. మరో యువ క్రీడాకారిణి మనీషా కళ్యాణ్ ఎమర్జింగ్ ప్లేయర్...
కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మన రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పేద బిడ్డల పెళ్లి అయిన నెల లోపు...
భారత్ నుంచి విమాన రాకపోకలపై కెనడా మరో నెల రోజుల పాటు నిషేధం విధించింది. ఏప్రిల్ 22 నుంచి మొదలైన విమానయాన నిషేధం రేపటితో ముగియనుండగా భారత్ లో కరోన కేసులు తగ్గే...
సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు ఆధికారులు ధృవీకరించారు. చెన్నై తీరప్రాంతంలో బోటును గుర్తించామని చెన్నై కోస్టుగార్డ్ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు...