పద్మ అవార్డులకు ప్రజలు కూడా తమ నామినేషన్లు పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన వ్యక్తులు క్షేత్ర స్థాయిలో వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని, కానీ...
శ్రీశైలం వద్ద నీటికి బొక్కగొట్టి పోతిరెడ్డిపాడు ద్వారా నెల్లూరు దాకా నీటిని తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరూ గాజులు తొడుక్కొని లేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా...
తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్. రమణ రేపు (జూలై 12, సోమవారం) తెలంగాణా రాష్ట్ర సమితిలో అధికారికంగా చేరనున్నారు. తెలంగాణాభవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటియార్...
పిసిసి అధ్యక్ష పదవి తన దృష్టిలో చాలా చిన్న పదవి అంటూ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్...
ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణా ప్రభుత్వం పులిచింతల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆరోపించారు. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పుడే, రైతుల...
తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా పేరు మార్చి విస్తరించటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని అకాడమి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మి పార్వతి కోరారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటును తప్పు పడుతూ...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోదని బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలా ఉందో భవిష్యత్ లోనూ అలాగే ఉంటుందని స్పష్టంచేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు....
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసియార్, వైఎస్ షర్మిల.. ముగ్గురిదీ ట్రయాంగిల్ బిజినెస్ స్టొరీ అని విజయవాడ ఎంపి, తెలుగుదేశం నేత కేశినేని నాని అభివర్ణించారు. రెండు రాష్ట్రాలపై ఆధిపత్యం...
ఎనర్జిటిక్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు....
హుజురాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణా జన సమితి (టిజేఎస్) అధ్యక్షుడు ప్రొ. కోదండరాం వెల్లడించారు. అధికార టిఆర్ఎస్ తమపై దుష్ప్రచారం చేస్తోందని అయన మండిపడ్డారు. కొద్దిరోజులు బిజెపికి దగ్గరవుతున్నారని...