ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ తొక్కిసలాట, భోలే బాబా వ్యవహారంలో నిజానిజాలు వెలికితీసేందుకు సిబిఐతో విచారణ జరిపించాలని అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గౌరవ్ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు...
ప్రభాస్ కథానాయకుడిగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో దిగిపోతున్నాయి. ప్రతి సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోంది. వేల కోట్లను కొల్లగొడుతోంది. ఆ సినిమాల జయాపజయాలతో పని లేకుండా...
రానా .. ఒక వైపున పవర్ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తూనే, మరో వైపున కథానాయకుడిగాను చేస్తూ వెళుతున్నాడు. రానాకి కోలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకూ మంచి పరిచయాలు ఉన్నాయి. అందువలన ఇతర భాషలకి సంబంధించిన...
ఆమె మంత్రి కాకపోవచ్చుగాక. సాక్షాత్తు మంత్రిగారి భార్యగారు. మంత్రికి భార్య కాబట్టి మంత్రిలో సగభాగం. "ధర్మేచ...అర్థేచ..." ధర్మం ప్రకారం ఆమె పొద్దు పొద్దున్నే ప్రోటోకాల్ అడగడంలో తప్పు లేదు! కుడి ఎడమల డాల్...
సినిమా పరిశ్రమకు వ్యాపారం ఎంత ముఖ్యమో సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా టిక్కెట్ల ధర పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే...
తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు రావటంతో ఆశావాహ బిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమదైన శైలిలో ఆమాత్య పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు...
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎందరో 'కల్కి 2898 AD' గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంటుగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, వెయ్యి కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. విడుదలైన చాలా ప్రాంతాలలో తన...
నాని చేసిన కొన్ని సినిమాలు చూస్తే, ఈ కథను శేఖర్ కమ్ముల హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. అలాగే శేఖర్ కమ్ముల తీసిన కొన్ని సినిమాలు చూస్తే, ఈ కథను...
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈనెల 6న హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. విభజన అంశాలు, ఆస్తుల పంపకం, నిధుల బకాయిలతో పాటు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన...
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధి మొదటి ప్రసంగంలోనే అధికార పక్షానికి చురకలు అంటిస్తూ వాడి వేడిగా ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ అధికార పక్షానికి చెమటలు పట్టించారు....