Wednesday, January 22, 2025
Homeస్పోర్ట్స్ప్రధానితో భారత క్రికెటర్లు

ప్రధానితో భారత క్రికెటర్లు

టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్ర యంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు.  ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినందించారు. క్రికెటర్లు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. జట్టు గెల్చుకున్న కప్ ను మోడీకి చూపించారు.

వారితో కాసేపు కులాసాగా గడిపిన మోడీ ఓ గ్రూప్ ఫొటో దిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్