Friday, April 19, 2024
HomeTrending Newsస్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌లో మెరిసిన తెలంగాణ జిల్లాలు

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌లో మెరిసిన తెలంగాణ జిల్లాలు

గ్రామీణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌లో దేశంలోనే తెలంగాణ జిల్లాలో మెరిశాయి. ఫోర్త్ స్టార్ కేట‌గిరిలో తొలి స్థానంలో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. రెండో స్థానాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ జిల్లా సొంతం చేసుకోగా, మూడోస్థానంలో పెద్ద‌ప‌ల్లి జిల్లా నిలిచింది.

ఈ సంద‌ర్భంగా సిరిసిల్ల క‌లెక్ట‌ర్, జిల్లా అధికారులు, పంచాయ‌తీ సెక్ర‌ట‌రీలు, ఎంపీవోలు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మంత్రి కేటీఆర్‌ అభినంద‌న‌లు తెలిపారు. అలాగే త్రీ స్టార్ కేట‌గిరిలో ఒక‌టి, రెండు స్థానాల‌ను సిద్దిపేట, జ‌గిత్యాల జిల్లాలు ద‌క్కించుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్